పెట్రోల్ బంకులో భారీ చోరీ..!

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చెట్టి గ్రామంలోని పెట్రోల్ బంక్ లో నిన్న (ఆదివారం) రాత్రి 11 లక్షల చోరీ జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. నిన్న రాత్రి పెట్రోల్ బంక్ లో చొరబడిన దొంగలు అక్కడ పని చేస్తున్న మనుషులను కొట్టి.. క్యాష్ లాకర్ ను పగలగొట్టి, 11 లక్షలు దోచుకెళ్లారని బాధితులు వాపోయారు. ఇక ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దొంగలు కోసం గాలిస్తున్నారు.

  • Ravi Kiran
  • Publish Date - 3:26 pm, Mon, 18 March 19