AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్ బస్సు బీభత్సం.. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో..

విజయవాడ, ఏలూరు రోడ్డు మధ్యలో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన స్కూల్ బస్సు కారును ఢీ కొట్టి, ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడనే ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా.. ఉదయం స్కూల్‌కు వెళ్లే సయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అలాగే.. స్కూల్ బస్సులో 20 మంది పిల్లలు ఉండటంతో, వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్‌కి ఫిట్స్ […]

స్కూల్ బస్సు బీభత్సం.. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 12:40 PM

Share

విజయవాడ, ఏలూరు రోడ్డు మధ్యలో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన స్కూల్ బస్సు కారును ఢీ కొట్టి, ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడనే ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా.. ఉదయం స్కూల్‌కు వెళ్లే సయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అలాగే.. స్కూల్ బస్సులో 20 మంది పిల్లలు ఉండటంతో, వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదానికి దారి తీసిందని ఘటనను చూసిన స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డైవర్‌కి కూడా గాయాలు కాగా.. చికిత్సకై ఆస్పత్రికి తరలించారు.

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం