195 ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుడు

గ్రీన్ కార్డ్ పొందేందుకు ఓ ఇండియన్ 195 ఏండ్ల వెయిట్ లిస్ట్ లో ఉన్నాడట. ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ సెనెట్ దృష్టికి తీసుకొచ్చారు. అతడి సమస్యను తీర్చేందుకు ఓ సవరణ తీసుకురావాలని ఆయన సెనెట్ ను కోరారు.

195 ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుడు
Follow us

|

Updated on: Jul 24, 2020 | 8:41 PM

గ్రీన్ కార్డ్ పొందేందుకు ఓ ఇండియన్ 195 ఏండ్ల వెయిట్ లిస్ట్ లో ఉన్నాడట. ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ సెనెట్ దృష్టికి తీసుకొచ్చారు. అతడి సమస్యను తీర్చేందుకు ఓ సవరణ తీసుకురావాలని ఆయన సెనెట్ ను కోరారు.

అమెరికాలో స్థిరపడాలనుకునే ఇమ్మిగ్రెంట్లకు గ్రీన్ కార్డు జారీ చేస్తుంది ఆదేశ విదేశాంగ శాఖ. దీనినే అఫీషియల్ గా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ గా పిలుస్తారు. బుధవారం సెనెటర్ మైక్ లీ గ్రీన్ కార్డుల అంశాన్ని సెనెట్లో లేవనెత్తారు. ప్రస్తుత అమెరికాలో గ్రీన్ కార్డ్ పాలసీ ఓ వ్యక్తికి ఎలాంటి భరోసానూ ఇవ్వలేకపోతోందని, ఇమ్మిగ్రెంట్ పేరెంట్స్ చనిపోవడంతో వారి పిల్లాడికి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయని మైక్ లీ పేర్కొన్నారు. అతని తల్లిదండ్రులకు ఎలాంటి జాబ్ లేకపోవడంతో వారి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ను పదే పదే తిరస్కరణకు గురైనట్లు సెనేటర్ లీ చెప్పారు. దాని ప్రభావం ఆ పిల్లాడిపై పడిందని అన్నారు. ఇంతవరకు అతడికి గ్రీన్ కార్డు దక్కలేదని సెనేట్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక సవరణ తీసుకువచ్చి అతని గ్రీన్ కార్డు అవకాశం కల్పించాలని కోరారు. ఇలా ఎందరో భారతీయులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు.

సెనెటర్ డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై లీ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రెంట్ వర్కర్లు, వారి పిల్లలు గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ కాకుండా రక్షణ కల్పించాలన్నారు. టెంపరరీ వర్క్ వీసాలపై ఇక్కడ పనిచేస్తున్న వారికి గ్రీన్ కార్డులు చాలా కీలకమని, బ్యాక్ లాగ్స్ వల్ల చాలా ఫ్యామిలీలు ఇమ్మిగ్రెంట్ స్టేటస్ ను కోల్పోయే ప్రమాదముందన్నారు. వారు ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కొల్పోకుండానే జాబ్స్ మారేందుకు, వేరే చోటుకు వెళ్లే అవకాశం కల్పించాలన్నారు. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ కు 3 మార్పులు చేయాలని లీ–డర్బిన్ ప్రతిపాదించారు. 2019లో దాదాపు 9,008 మంది భారతీయులు కేటగిరీ 1(ఈబీ-1) గ్రీన్ కార్డులు పొందారు. కేటగిరీ 2(ఈబీ-2) కింద 2,908 మంది, కేటగిరి 3(ఈబీ-3) కింద 5,083 మంది ఇండియన్లు గ్రీన్ కార్డులు పొందారు. ఈ సవరణ ను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపితే ఎందరో భారతీయులు ఊరట లభించనుంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..