AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Julian Assange: వికీలీక్స్ అసాంజేకి రాబోయేది గడ్డుకాలమే.. షాకింగ్ ప్రకటన చేసిన బ్రిటన్ హోం మంత్రి..

Julian Assange: గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలని బ్రిటన్‌ నిర్ణయించింది.

Julian Assange: వికీలీక్స్ అసాంజేకి రాబోయేది గడ్డుకాలమే.. షాకింగ్ ప్రకటన చేసిన బ్రిటన్ హోం మంత్రి..
Julian Assange
Shiva Prajapati
|

Updated on: Jun 18, 2022 | 5:59 AM

Share

Julian Assange: గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలని బ్రిటన్‌ నిర్ణయించింది. ఈమేరకు తమ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ తెలిపారు. అమెరికాకు అప్పగించే క్రమంలో ముఖ్యమైన ఫైలుపై ఆమె సంతకం చేశారు. ఆస్ట్రేలియన్ పౌరుడైన 50 ఏళ్ల అసాంజేపై ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన కీలక పత్రాలను లీక్ చేసినట్టు ఆరోపణలున్నాయి. 2010లో డాక్యుమెంట్లు లీక్ చేసిన కేసులో అమెరికా వాంటెడ్ లిస్టులో అసాంజే ఉన్నారు. ఇవన్నీ నిరూపితమైతే ఆయనకు అమెరికాలో 175 ఏళ్ల శిక్షపడే చాన్సుంది.

జూలియన్‌ అసాంజేను అమెరికాకు అప్పగించే వ్యవహారంలో బ్రిటన్‌లోని కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక దశల్లో అప్పీలుకు వెళ్లింది. జూన్ 17న మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా అసాంజే అప్పగింతపై ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇచ్చాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.. కాగా బ్రిటన్‌ ప్రభుత్వ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14 రోజుల సమయం ఇచ్చారు. అసాంజే బృందం మరోసారి అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తన భర్తను చంపేసే కుట్ర జరుగుతోందని ఆయన భార్య స్టెల్లా అసాంజే ఆరోపించారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు.. జర్నలిస్టుగా తన విధిని నిర్వహించినందుకే అసాంజేను వేధిస్తున్నారని స్టెల్లా అసాంజే ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్