Viral Video: అమ్మో బాహుబలి మొసలి.. అయినా బెదరని నైజం.. వీడియో చూస్తే సలాం కొడతారు..!

Viral Video: నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమే. నీటిలో ఉందంటే..

Viral Video: అమ్మో బాహుబలి మొసలి.. అయినా బెదరని నైజం.. వీడియో చూస్తే సలాం కొడతారు..!
Alligator
Follow us

|

Updated on: May 21, 2022 | 11:46 AM

Viral Video: నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమే. నీటిలో ఉందంటే దాన్ని పట్టుకోవడం కాదు.. దాని దగ్గరికి వెళ్లాలన్నా భయపడతారు. ఎందుకంటే దాని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుంటో అందరికీ తెలుసు. పళ్లతో చీల్చి చెండాడేస్తుంది. అలాంటి బాహుబలి మొసలిని బంధించడం అంటే.. నిజంగా గ్రేటే కదా. ఆస్ట్రేలియాలోని రెప్టైల్ పార్క్‌ సిబ్బంది ఓ భారీ మొసలిని బంధించారు. దీన్ని బంధించేందుకు పార్క్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

వీడియోలో చూడ్డానికే భయంకరంగా ఉన్న మొసలి.. చాలా పెద్దగా ఉంది. దాదాపు 400 కిలోల బరువు కలిగిన ఈ మొసలిని పట్టుకునేందుకు సుమారు ఏడెనిమిది మంది కష్టపడ్డారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది అమాంతం మింగేసేది. అందులోనూ అటవీశాఖలో పనిచేసే సిబ్బందికి ఇలాంటి క్రూరమృగాల గురించి మరింత ఎక్కువగా తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా బంధించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేస్‌ నుంచి మరో ప్లేస్‌కు అది కూడా సజీవంగా ఉన్న టైంలో దాన్ని బంధించి.. నోరు తెరవకుండా చేసి.. తరలించడం అంటే ఛాలెంజింగ్‌తో కూడుకున్న విషయమే. అలాంటి టాస్క్‌ను ఈ ఫారెస్ట్‌ ఎంప్లాయిస్‌ కంప్లీట్ చేశారు. కాగా, ఈ వీడియో పాతదే అయినా.. సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అంత పెద్ద మొసలిని బందించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎంతైనా సిబ్బంది గ్రేట్ అంటూ ప్రశంసలు కురిస్తున్నారు.

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..