లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా వుమెన్స్ డే వేడుకలు
లాస్ ఏంజెల్స్‌లో సదర్న్ కాలిఫోర్నియా తెలుగు సంఘం వుమెన్స్ డే సందర్భంగా త్రోబాల్ సెమీఫైనల్స్ నిర్వహించింది. ఆటల పోటీలతో పాటు వంటల పోటీలతో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఏప్రిల్ 20న జరిగే ఉగాది సంబరాలలో విజేతలకు ప్రైజ్‌లు ఇవ్వనున్నారు.