హైవేపై ల్యాండ్ అయిన బుల్లి విమానం.. ఎక్కడో తెలుసా..?

ఓ చిన్న విమానం అత్యవసరంగా రహదారిపై ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని వాషింగ్‌టన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పార్క్‌ల్యాండ్ నగరంలోని సౌత్ టోకోమాలో బిజీ రహదారిపై ల్యాండ్ అవుతున్న సింగిల్ ప్రొపెల్లర్ ప్లేన్ దృశ్యాలు పోలీస్ డ్యాష్‌కామ్‌లో నమోదయ్యాయి. ప్లేన్ నడుపుతున్న వ్యక్తి ఇంజిన్‌లో సమస్య కారణంగా అత్యవసరంగా దింపి రోడ్డు పక్కకు తోసుకుపోవడం అందరినీ ఆకర్శించింది. 

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 03, 2019 | 4:36 PM

ఓ చిన్న విమానం అత్యవసరంగా రహదారిపై ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని వాషింగ్‌టన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పార్క్‌ల్యాండ్ నగరంలోని సౌత్ టోకోమాలో బిజీ రహదారిపై ల్యాండ్ అవుతున్న సింగిల్ ప్రొపెల్లర్ ప్లేన్ దృశ్యాలు పోలీస్ డ్యాష్‌కామ్‌లో నమోదయ్యాయి. ప్లేన్ నడుపుతున్న వ్యక్తి ఇంజిన్‌లో సమస్య కారణంగా అత్యవసరంగా దింపి రోడ్డు పక్కకు తోసుకుపోవడం అందరినీ ఆకర్శించింది.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్

టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?