AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York: ఏటా 1-2 మిల్లీ మీటర్లు కుంగిపోతున్న న్యూయార్క్‌.. తాజా సర్వేలో షాకింగ్ నిజం..

న్యూ యార్క్‌ సిటీ డేంజర్‌ జోన్‌లో ఉంది. ఏ క్షణం పేకమేడలా కుప్పకూలుతుందో చెప్పలేని పొజిషన్‌.. పర్యావరణ మార్పు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, నగరంలోని ఆకాశ హర్మ్యాల బరువు.. ఈ మూడూ న్యూ యార్క్‌పై హెవీ టెన్షన్‌ పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతి యేటా 2 మిల్లీమీటర్ల మేర ఈ మహానగరం కుంగుతోంది.

New York: ఏటా 1-2 మిల్లీ మీటర్లు కుంగిపోతున్న న్యూయార్క్‌.. తాజా సర్వేలో షాకింగ్ నిజం..
New York Is Sinking
Shiva Prajapati
|

Updated on: May 19, 2023 | 9:42 PM

Share

న్యూ యార్క్‌ సిటీ డేంజర్‌ జోన్‌లో ఉంది. ఏ క్షణం పేకమేడలా కుప్పకూలుతుందో చెప్పలేని పొజిషన్‌.. పర్యావరణ మార్పు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, నగరంలోని ఆకాశ హర్మ్యాల బరువు.. ఈ మూడూ న్యూ యార్క్‌పై హెవీ టెన్షన్‌ పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతి యేటా 2 మిల్లీమీటర్ల మేర ఈ మహానగరం కుంగుతోంది. 2100కల్లా 500 మిల్లీమీటర్ల నుంచి 1500 మిల్లీమీటర్ల మేర కుంగుబాటు ఉంటుందని అంచనా. సైంటిస్టులు చెబుతున్నట్లు.. న్యూ యార్క్‌ కూలిపోతుందా.. అదే జరిగితే పరిస్థితేంటి.. అసలు న్యూ యార్క్‌కు ఈ దారుణ స్థితి ఎందుకొచ్చింది? అంటే చాలా కారణాలే కనిపిస్తున్నాయి.

తాజాగా పరిశోధనల ప్రకారం.. న్యూయార్క్ ఏటా 1-2 మిల్లీ మీటర్ల వేగంతో కుంగుతుంది. మాన్‌హాటన్‌, బ్రూక్లిన్‌, క్వీన్స్‌ నాలుగు చతురస్రాకార గ్రిడ్‌లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. దీని వల్ల పది లక్షల భవనాలు, లక్షల మందికి ముంపు ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. ఈ కారణంగానే ప్రతి యేటా న్యూయార్క్‌కు వరదల పోటు వస్తుందంటున్నారు. అయితే, న్యూ యార్క్‌ను కాపాడేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పరిశోధకులు, ప్రభుత్వాలు. పది లక్షల కంటే ఎక్కువ భవనాలు ఉండటంతో.. భూమిపై భారం ఎక్కవ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ క్షణం చేతులెత్తేసినా చాప్టర్ క్లోజ్ అంటున్నారు. భూగర్బ జలాలు వెలికితీత, పెరుగుతున్న పట్టణీకరణ, రోడ్లు, వంతెనలు, రైల్వేలు సహా అనేక కారణాలు ఈ భూమి కుంగిపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు సైంటిస్టులు. ప్రభుత్వం మేల్కోకపోతే న్యూయార్క్ నగరం చరిత్రలో మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం