నాట్స్ సంబరాలు: ఘనంగా జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర కళ్యాణం

అమెరికాలోని డాలస్‌లో 6వ తెలుగు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 24, 25, 26 తేదీల్లో మూడురోజులపాటు నిర్వహిస్తోన్న ఈ వేడుకకు అమెరికాలోని తెలుగు ప్రజలతోపాటు, ఇండియా నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. వీకెండ్ వెకేషన్‌కు ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్న వాళ్లందరికీ నాట్స్ సంబరాలు మంచి వేదిక అంటున్నారు నిర్వాహకులు. అంతకుమించిన ఫన్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు. ఈ వేడుకలకు యూఎస్ నలుమూలలనుంచి తెలుగు వాళ్లు హాజరవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. తొలిరోజు వేడుకలో భారీ […]

నాట్స్ సంబరాలు: ఘనంగా జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 5:02 PM

అమెరికాలోని డాలస్‌లో 6వ తెలుగు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 24, 25, 26 తేదీల్లో మూడురోజులపాటు నిర్వహిస్తోన్న ఈ వేడుకకు అమెరికాలోని తెలుగు ప్రజలతోపాటు, ఇండియా నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు.

వీకెండ్ వెకేషన్‌కు ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్న వాళ్లందరికీ నాట్స్ సంబరాలు మంచి వేదిక అంటున్నారు నిర్వాహకులు. అంతకుమించిన ఫన్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు. ఈ వేడుకలకు యూఎస్ నలుమూలలనుంచి తెలుగు వాళ్లు హాజరవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

తొలిరోజు వేడుకలో భారీ ఎత్తున ఎన్నారైలు, తెలుగు ప్రముఖులు నాట్స్ సంబరాల్లో సందడి చేశారు. 6వేలకు పైగా తెలుగు ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. తొలిరోజు వేడుకకు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటులు హీరో సాయి ధరమ్ తేజ్, సాయి కుమార్, గిరిధర్, జెమిని సురేష్, సంగీత ప్రముఖులు ఆర్పీ పట్నాయక్, మనో, ఎంఎం కీరవాణి, మిమిక్రీ జితేందర్ హాజరై సందడి చేశారు. నాట్స్ సంబరాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర కళ్యాణం నృత్యరూపకాన్ని ఈకింది వీడియోలో తిలకించండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?