AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు ఎగ్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ!

ఎగ్ ఫ్రై ఎవరు అయినా చేసుకొని చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే? ఎగ్ ఫ్రై టేస్టే అంత బాగుంటుంది. అయితే నార్మల్‌గా కాకుండా కరివేపాకులతో ఎగ్ ఫ్రై చేసి తింటే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం కరివేపాకు ఎగ్ ఫ్రై ఇంటిలోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 4:17 PM

Share
కావాల్సిన పదార్థాలు : ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కోడి గుడ్లు, గసగసాలు, ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఆయిల్, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, కారం, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు.

1 / 5
తయారీ విధానం :ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి, ఎగ్స్ వేసి,  కోడి గుడ్లను మంచిగా ఉడకబెట్టుకోవాలి. కనీసం 15 నిమిషాలు గ్యాస్ స్టవ్ పైనే ఉంటే ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, దానిపై పాన్ పెట్టి, అందులో లవంగాలు, ధనియాలు, యాలకులు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే గసగసాలు, ఎండుకొబ్బరి తురుము కూడా వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి.  దీనిని మిక్సీ పట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు మరో పాన్ పెట్టి అందులో కరివేపాకు రెబ్బలు వేసి,  చాలా తక్కువ మంట పై నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.  అలాగే దీనిని మంచి మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో కొంచెం నూనె పోసి, ఉడికి, పొట్టు తీసిన ఎగ్స్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.  తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

4 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో పచ్చి మిర్చీ, జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు , చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత కోడి గుడ్డు ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి, మసాలా పొడి వేసి పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి కోడి గుడ్డు కరివేపాకు ఫ్రై రెడీ.

5 / 5
Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు

భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..

అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!