అమెరికాకు భారత్ కౌంటర్..
అమెరికా ప్రెడిడెంట్ ట్రంప్‌కు కౌంటరిచ్చారు ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. జీఎస్పీ నుంచి భారత్‌ను తొలగించిన 10 రోజుల్లోనే.. ట్రంప్‌పై అటాక్ చేశారు. భారత ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించినందుకు ప్రతికారంగా.. 29 అమెరికా ప్రొడెక్ట్స్‌పై అదనపు కస్టమ్స్ సుంకాలు విధించింది భారత సర్కార్. ఈ టారిఫ్ జూన్ 16 నుంచి అమలులోకొచ్చింది.