‘అక్రమ గ్రహాంతరవాసులను’ తరిమేస్తాం: డొనాల్డ్ ట్రంప్

అక్రమంగా అమెరికాలో చొరబడి.. ఇక్కడే నివాసముంటోన్న లక్షలాది మంది వలసవాదులను తరిమికొడతాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘అక్రమంగా అమెరికాలోకి చొరబడి ఇక్కడే ఉంటోన్న ‘ఈ అక్రమ గ్రహాంతరవాసులను’(అక్రమ వలసదారులను) వచ్చే వారం నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ బయటకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అంటూ పేర్కొన్నారు. […]

‘అక్రమ గ్రహాంతరవాసులను’ తరిమేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 3:44 PM

అక్రమంగా అమెరికాలో చొరబడి.. ఇక్కడే నివాసముంటోన్న లక్షలాది మంది వలసవాదులను తరిమికొడతాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘అక్రమంగా అమెరికాలోకి చొరబడి ఇక్కడే ఉంటోన్న ‘ఈ అక్రమ గ్రహాంతరవాసులను’(అక్రమ వలసదారులను) వచ్చే వారం నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ బయటకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అంటూ పేర్కొన్నారు. వారు ఎంత త్వరగా అమెరికాలోకి చొరబడ్డారో.. అంతే త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతారు అంటూ తెలిపారు.

అంతేకాకుండా వలసదారులు మెక్సికోలోకి చొరబడకుండా ఆ దేశం శక్తివంతమైన చట్టాలను తీసుకొచ్చిందని, అది చాలా మంచి చర్య ఆయన కితాబిచ్చారు. ఇక సేఫ్ థర్డ్ అగ్రిమెంట్‌కు గేట్‌మాలా దేశం సిద్ధమౌతోందని పేర్కొన్నారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ఏమీ చేయని వారు డెమోక్రంట్లు అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అమెరికాలో అక్రమ వలసదారుల లొసుగులను తొలగిస్తే.. సరిహద్దు సమస్యలకు చరమగీతం పలకొచ్చని ఆయన ట్వీట్ చేశారు. అయితే అమెరికాలో దాదాపుగా 12మిలియన్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా మెక్సికో, సెంట్రల్ అమెరికా దేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?