అమెరికాలో వీడని తెలుగు ఫ్యామిలీ డెత్ మిస్టరీ..
అమెరికాలో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబం డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు. హత్య, లేక సామూహిక ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కొన్నాళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఆయనే కుటుంబసభ్యలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.