మరో ప్రపంచ రికార్డ్… రూ. 213 కోట్లు పలికిన ‘ది స్వీట్ హార్ట్’ పింక్ డైమండ్

Purple-Pink Diamond: వజ్రాల ప్రేమికుల మనసు మరోసారి దోచుకుంది పర్పుల్-పింక్ డైమండ్.  ‘సాకురా’ను వేలం వేసినవారే ఆశ్చర్య పోయారు.

మరో ప్రపంచ రికార్డ్... రూ. 213 కోట్లు పలికిన ‘ది స్వీట్ హార్ట్’ పింక్ డైమండ్
Pink 'sakura' Diamond
Follow us
Sanjay Kasula

|

Updated on: May 27, 2021 | 11:15 AM

వజ్రాల ప్రేమికుల మనసు మరోసారి దోచుకుంది పర్పుల్-పింక్ డైమండ్.  ‘సాకురా’ను వేలం వేసినవారే ఆశ్చర్య పోయారు. ఆ స్థాయిలో అది ధరను పలికింది. చరిత్రలో మొదటి సారి ఈ స్థాయిలో భారీ ధర పలకడం. వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. వేలం పాటలో వజ్రాలకు అత్యధిక డిమాండ్ రావడం మనం ఇంత వరకు చూస్తున్నాం. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్  ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో ఓ జూవలరీ సంస్థ అమ్మకానికి పెట్టింది. సాకురా అంటే “వికసించే చెర్రీ” అని జపనీస్ పదం.  అంతే కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లో ఎక్కింది.

వేలం వేయగా రూ. 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే పేరు మాత్రం ప్రకటించలేదు.  ‘ది సాకురా’తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్‌ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్‌ డైమండ్‌ 29.3 మిలియన్‌ డాలర్లు పలికింది.

కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ..”ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్‌ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ​అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం.” అని తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

జెనీవాలో గత నవంబర్‌లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్  ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం “ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్” 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?