Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలసవాదులపై ట్రంప్ ఉక్కుపాదం.. రెక్కలు విరిచి మరీ సంకెళ్లా..!

2026లో కాలిఫోర్నియా లోకల్‌బాడీస్‌ ఎన్నికలున్నాయి. ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌కి ఓటుహక్కున్న రాష్ట్రం కాలిఫోర్నియానే. ఐస్‌ రెయిడ్స్‌ మొదలుకాగానే ఓటర్ల జాబితా నమోదులో 40శాతం పెరుగుదల కనిపించింది. ప్రిస్టేజియస్‌ పాయింట్స్‌ కొరియాటౌన్‌, హాలీవుడ్‌దగ్గర ఐస్‌ చెక్‌పాయింట్లు పెట్టడాన్ని అక్రమ వలసదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రిమినల్‌ ఏలియన్స్‌ని ఏరేయాలని జూన్‌5న ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌ ఇచ్చాక అలజడి మొదలైంది.

వలసవాదులపై ట్రంప్ ఉక్కుపాదం.. రెక్కలు విరిచి మరీ సంకెళ్లా..!
Trump Orders Marines To La
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 10, 2025 | 10:03 PM

1965 తరువాత ఏ అమెరికా అధ్యక్షుడు చేయని పని, తీసుకోని నిర్ణయం.. ట్రంప్‌ తీసుకున్నారు. అధ్యక్షుడిగా తనకున్న అరుదైన అధికారాలను ఉపయోగించి మరీ నేషనల్‌ గార్డ్స్‌ను కాలిఫోర్నియాలో దించారు. నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించడమంటే, అదొక సైనిక చర్య అని చెప్పడమే. ట్రంప్‌ ఏకంగా నేషనల్‌ గార్డ్స్‌ను దించారంటే… వలసదారులను ఇకపై రోజులు లెక్కపెట్టుకోండనే సంకేతాలివ్వడమే. ఇంతకీ.. ఎక్కడ మొదలైంది రగడ? ట్రంప్‌ ఎందుకని అంత పట్టుదలతో ఉన్నారు? అమెరికాలో ఇంత క్రితం ఎప్పుడూ చూసి ఉండని ఘటనలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. వచ్చిపోయే పోలీస్‌ వాహనాలపై రాళ్లు రువ్వడం అమెరికాలో కనిపించలేదెప్పుడు. రాళ్లు విసరడం కాదు.. ఏకంగా కార్లనే తగలబెడుతున్నారు ఆందోళనకారులు. లాస్‌ఏంజెల్స్‌లో ఎటు చూసినా తగలబడుతున్న కార్ల విజువల్సే కనిపిస్తున్నాయి. ఆందోళనకారులను అడ్డుకోడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగిస్తున్నారు. ఇంతకీ.. ఎందుకింత హింస చెలరేగింది. అమెరికాలో I.C.E. – ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అనే డిపార్ట్‌మెంట్‌ ఒకటుంది. ఈ డిపార్ట్‌మెంట్‌ అధికారులు జూన్ 6న లాస్ ఏంజెల్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ముఖ్యంగా ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లోని ఒక గోడౌన్‌, హోమ్ డిపో స్టోర్స్‌ దగ్గర, ఇతర ప్రాంతాల్లో ICE అధికారులు రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో 44 మందిని ‘అడ్మినిస్ట్రేటివ్ అరెస్ట్’ చేశారు. అంటే.. కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేని ఒక అరెస్ట్‌. 44 మందిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే అడ్డుకున్నందుకు మరొకరిని ఒకరిని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?