Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ‘యూ బ్లడీ ఫూల్’ అంటోన్న బాతు.. ఆడియో రికార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్‌..!

Viral News: చిలుక మాట్లాడటం తెలుసు. కానీ.. ఆస్ట్రేలియాలో ఓ బాతు 'యూ బ్లడీ ఫూల్' అని అంటోంది. ఆస్ట్రేలియన్ మస్క్ జాతికి చెందిన సదరు బాతు మాటలను ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్..

Viral News: 'యూ బ్లడీ ఫూల్' అంటోన్న బాతు.. ఆడియో రికార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2021 | 3:11 PM

Viral News: చిలుక మాట్లాడటం తెలుసు. కానీ.. ఆస్ట్రేలియాలో ఓ బాతు ‘యూ బ్లడీ ఫూల్’ అని అంటోంది. ఆస్ట్రేలియన్ మస్క్ జాతికి చెందిన సదరు బాతు మాటలను ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ రికార్డ్ చేసింది. ఈ బాతు తన కేర్ టేకర్ నుంచి పదేపదే వచ్చిన ‘యూ బ్లడీ ఫూల్’ అనే మాటను విని నేర్చుకుందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి మస్క్ బాతులు మనుషులు మాటలను అనుకరిస్తాయని అంటున్నారు. ఈ బాతు పేరు రిప్పర్‌ అనే పేరు పెట్టారు పరిశోధకులు.

ప్రస్తుతం ఈ బాతు ఆడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియో విని నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. కొందరు బాతు మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. కాగా, కస్తూరి బాతులు, చిలుకలు, యూరోపియన్‌ స్టార్లింగ్స్‌, మైనా పక్షులు, బడ్జెరిగర్స్‌ వంటి స్వరాలు చేసే సామర్థ్యం ఉందని అధ్యయనంలో తేలింది. కాగా, కొన్ని దేశాల్లో ఉండే పక్షులు రకరకాలుగా శబ్దాలు చేస్తుంటాయి. అవి వింటుంటూ ఒక విధంగా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియాలో ఉండే పక్షులు కూడా వింత వింతగా ఉండే శబ్దాలు చేస్తుండటం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంటాయి. ఈ బాతు కూడా ఇలా మాటలు పలకడం ఆశ్యర్యానికి గురి చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జాతికి చెందిన బాతు మనుషుల మాటలను అనుకరిస్తుంటాయని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Birds: మీకు తెలుసా? గుడ్లలో ఉన్నపుడే పక్షులు కిలకిలారావాలను నేర్చుకుంటాయి..

Martian soil: అంగారక గ్రహ ఉపరితల పదార్ధాలు తొలిసారిగా భూమిపైకి..నాసా కొత్త చరిత్ర

రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?