AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H1B Visa: హెచ్‌-1బీ వీసా దారుల‌కు గుడ్ న్యూస్‌.. వీసా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారికి మరో అవ‌కాశం ఇస్తూ..

H1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే హెచ్‌-1బీ వీసాపై భారీగా ఆశ‌లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా భార‌త్‌, చైనా నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లిన వారికి హెచ్‌-1బీ వీసా క‌చ్చితంగా ఉండాల‌నే విష‌యం తెలిసిందే...

H1B Visa: హెచ్‌-1బీ వీసా దారుల‌కు గుడ్ న్యూస్‌.. వీసా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారికి మరో అవ‌కాశం ఇస్తూ..
H1b Visa
Narender Vaitla
|

Updated on: Jun 25, 2021 | 5:16 PM

Share

H1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే హెచ్‌-1బీ వీసాపై భారీగా ఆశ‌లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా భార‌త్‌, చైనా నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లిన వారికి హెచ్‌-1బీ వీసా క‌చ్చితంగా ఉండాల‌నే విష‌యం తెలిసిందే. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగం పొందేందుకు వీలుగా ఈ వీసాల‌ను జారీ చేస్తారు. ఈ క్ర‌మంలోనే ఈ వీసాల కోసం ఎదురు చూస్తున్న విదేశీ ఐటీ నిపుణుల‌కు యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) గుడ్ న్యూస్ చెప్పింది. తిర‌స్క‌ర‌ణ‌కు గురైన హెచ్‌1-బీ వీసా అప్లికేష‌న్ల‌ను తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భార‌త ఐటీ నిపుణులుకు మ‌రో అవకాశం ద‌క్కింది. అయితే అక్టోబర్ ​1, 2020 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్ర‌మే ఈ అవ‌కాశాన్ని కల్పించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. ఇక హెచ్-1బీ వీసాల‌ను వినియోగించుకునే వారిలో భార‌తీయులు, చైనీయులే ఎక్కువ‌గా ఉంటారు.

Also Read: Instagram: డెస్క్‌టాప్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు.. ఎలా చేయాలో తెలుసా?

Wuhan Lab: వుహాన్‌ ల్యాబ్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిందే.. చైనా వింత వాదన.. సోషల్‌ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. సైకియాట్రిక్ వార్డులో చేరిన మహిళ.. వెలుగులోకి సంచలన విషయాలు!

Follow Us
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్.. ఎవరంటే?
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్.. ఎవరంటే?
కరోనాతో చనిపోయేవాడిని.. ఆ నటుడే కాపాడాడు: జబర్దస్త్ రాజమౌళి
కరోనాతో చనిపోయేవాడిని.. ఆ నటుడే కాపాడాడు: జబర్దస్త్ రాజమౌళి
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..