AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: అదో ఉగ్రలోకం.. డమ్మీలుగా పాక్‌ ప్రధానులు.. శాసించేదంతా సైన్యాధిపతులు..!

ఉగ్రవాదం దారిద్ర్యం వల్లే పుట్టుకొస్తుంది అనుకుంటాం. దశాబ్దాలుగా ప్రపంచం అంతా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పాకిస్తాన్‌లో స్వయంగా సర్వే చేశాక గానీ అసలు విషయం బోధపడలేదు. ఉగ్రవాదానికి, పేదరికానికి అస్సలు సంబంధం లేదని నిరూపించిన ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఓ మాట అంటుంటారు.

Pakistan: అదో ఉగ్రలోకం.. డమ్మీలుగా పాక్‌ ప్రధానులు.. శాసించేదంతా సైన్యాధిపతులు..!
Pakistan Terrorism
Ravi Kiran
|

Updated on: May 26, 2025 | 10:08 PM

Share

ఉగ్రవాదం దారిద్ర్యం వల్లే పుట్టుకొస్తుంది అనుకుంటాం. దశాబ్దాలుగా ప్రపంచం అంతా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పాకిస్తాన్‌లో స్వయంగా సర్వే చేశాక గానీ అసలు విషయం బోధపడలేదు. ఉగ్రవాదానికి, పేదరికానికి అస్సలు సంబంధం లేదని నిరూపించిన ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఓ మాట అంటుంటారు. పాకిస్తాన్, ఉగ్రవాదం కవలలు అని. మరీ ముఖ్యంగా పాక్ ఆర్మీ, టెర్రరిజం ట్విన్స్. దీనికి కారణం.. అక్కడి రాజకీయ అస్థిరత. ఆ అస్థిరతకు కారణం ఆర్మీ. ఆర్మీకి రాజకీయాలతో ఏం పని అని అడిగితే.. భారత్‌ అనే సమాధానం వస్తుంది. భారత్‌పై ద్వేషాన్ని పెంచుకుని పాకిస్తాన్‌ ఎంతగా దిగజారిపోయిందంటే.. ఆ డిటైల్స్‌ ఈ స్టోరీలో చూద్దాం. విజ్ఞత అని ఓ ఐటమ్‌ ఉంటుంది. పాకిస్తాన్‌ పాలకుల్లో లోపించిందల్లా అదే. దేశ విభజన తరువాత.. అటు పాకిస్తాన్‌లో ఇటు భారత్‌లో ఒకేసారి ప్రభుత్వాలు ఏర్పడ్డాయ్. భారత్‌.. దేశం కోసం ఆలోచిస్తే.. పాక్‌ పాలకులు మాత్రం దోచుకోవడంపై దృష్టి పెట్టారు. మరోవైపు.. తమది కాని కశ్మీర్‌ కోసం కొట్లాట. ఈ పరిస్థితి కారణంగానే.. పాక్‌ ఆర్మీ అక్కడి రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి జనాన్ని ఉద్దరిద్దామని కాదు పాక్‌ ఆర్మీ పాలిటిక్స్‌లోకి చొరబడింది. కేవలం.. కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే దురాలోచనతోనే. సో.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కశ్మీర్‌ గురించే మాట్లాడుతుంటుంది. పాక్‌ ప్రధానులైనా సరే.. కశ్మీర్‌ గురించే మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే.. ప్రధానమంత్రిని ఆర్మీనే కుర్చీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి