USA: అమెరికాలోని తెలుగు వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్.. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులివ్వనున్న తెలుగు టైమ్స్ వార్తా సంస్థ

అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా దాదాపు 20 ఏళ్లుగా సేవలందిస్తున్న 'తెలుగు టైమ్స్' పత్రిక ఇప్పుడు ఎన్‌ఆర్ఐ బిజినెస్ కమ్యూనిటీని ప్రోత్సహించేందుకు బిజినెస్ అవార్డులను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలాంటి అవార్డులు ఇవ్వడానికి తెలుగు టైమ్స్ ముందుకు రావడం సంతోషకరమని భారత కాన్సుల్ జనరల్ డా. టీవీ నాగేంద్ర ప్రసాద్ అన్నారు.

USA: అమెరికాలోని తెలుగు వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్.. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులివ్వనున్న తెలుగు టైమ్స్ వార్తా సంస్థ
Telegu Times Awards
Follow us
Aravind B

|

Updated on: May 17, 2023 | 9:46 AM

అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా దాదాపు 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్’ పత్రిక ఇప్పుడు ఎన్‌ఆర్ఐ బిజినెస్ కమ్యూనిటీని ప్రోత్సహించేందుకు బిజినెస్ అవార్డులను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలాంటి అవార్డులు ఇవ్వడానికి తెలుగు టైమ్స్ ముందుకు రావడం సంతోషకరమని భారత కాన్సుల్ జనరల్ డా. టీవీ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఏప్రిల్ 28, 2023 న కాన్సుల్ కార్యక్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగుటైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వైబ్‌సైట్(www.businessawards.telugutimes.net) ను ప్రారంభించి ప్రసంగించారు.

అమెరికాలో భారతీయ సమాజం అన్ని రంగాల్లో బాగా రాణిస్తోందని.. ఇక్కడ ఉన్న తెలుగువారు తమ ఉద్యోగాలతోపాటు, వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారని పేర్కొన్నారు. తమ వ్యాపారాల ద్వారా ఇండియాకి కనెక్ట్ అవుతున్నారని.. ఇలాంటి అవార్డులు వారి వ్యాపార ప్రతిభను తెలియజేయడంతో పాటు ఇతరులతో మరింత మెరుగ్గా పోటీ పడేలా చేస్తాయని తెలిపారు. ఇలాంటి అవార్డులు యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ వ్యాపారాలు నిర్వహించే ఔత్సాహికులకు చాలా అవసరమని చెప్పారు. 20 ఏళ్లుగా మీడియా సంస్థ/వార్తాపత్రికను నిర్వహించడం చాలా కష్టమైనప్పటికీ.. అమెరికాలో తెలుగు పత్రికను నిరంతరాయంగా నిర్వహిస్తున్న తెలుగు టైమ్స్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఏటా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను ఇవ్వాలన్న వారి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నానని.. ఈ అవార్డుల కేటగిరీలను చూసినప్పుడు చాలామంది ఇందులో పాల్గొనేలా ఉన్నారని అభిప్రాయపడ్డారు. తెలుగు టైమ్స్ ప్రతిపాదించిన ఈ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలందరూ తప్పకుండా పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023ని అమెరికాలోని తెలుగు బిజినెస్ కమ్యూనిటీ కోసం ఒక వేదికను అభివృద్ధి చేయడం ద్వారా ప్రారంభించడం జరిగిందని తెలుగు టైమ్స్ ఎడిటర్, కంపెనీ సీఈఓ సుబ్బా రావు చెన్నూరి వివరించారు. ఈ సంవత్సరం 1. ఐటీ టెక్నాలజీ 2. ఐటీ సిబ్బంది 3. ఐటీ స్టార్ట్ అప్ 4. రియల్ ఎస్టేట్`కన్ స్ట్రక్షన్స్, 5. బ్యాంకింగ్/ ఇన్సూరెన్స్/ ఫైనాన్షియల్ సర్వీసెస్/ టాక్స్ 6. హాస్పిటల్స్/హెల్త్ కేర్ 7. హోటల్స్/రెస్టారెంట్స్ 8. మాన్యుఫ్యాక్చరింగ్ 9. ఎంటర్టైన్మెంట్ 10. ఇతరులు, చిన్న వ్యాపారులు అంటే టర్న్ ఓవర్ 5 మిలియన్ల డాలర్ల వరకు.. మీడియం వ్యాపారులు అంటే 5 మిలియన్ల నుంచి 20 మిలియన్ల వరకు ఉన్న వారు ఇందులో ఉంటారు. అలాగే ఈ బిజినెస్ అవార్డుల ఎంపిక ప్రక్రియను కూడా సుబ్బారావు వివరిస్తూ, ప్రింట్, టీవీ, ఆన్లైన్ (కమ్యూనిటీ పోర్టల్స్), అవుట్డోర్ మీడియా ద్వారా.. నిపుణులైన సలహాదారుల బృందం ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుందన్నారు. ఈ అవార్డుల వేడుకకు మీడియా భాగస్వామిగా టీవీ9 సంస్థ వ్యవహరిస్తోందని, అవార్డుల వివరాలు, అవార్డుల ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ కూడా టీవీ9లో ఉంటుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
Telegu Times Awards

Telegu Times Awards

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!