AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ పులుసు ఇలా చేసి తింటే.. ఆ అనారోగ్య సమస్యలన్ని మాయం

ఉసిరికాయ పులుసు ఆరోగ్యానికి మంచిది. అలాగే, ఇది రుచికరమైన వంటకం. ఉసిరికాయలు చిన్న ముక్కలుగా కోసి తాలింపు పెట్టి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 09, 2026 | 12:00 PM

Share
ముందుగా పది ఉసిరికాయలను తీసుకుని వాటిని నీటితో రెండు సార్లు కడిగి శుభ్రం చేసి కడిగి, ముక్కలుగా కోసుకోవాలి.

1 / 5
పాన్ తీసుకుని దానిలో ఆయిల్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి వేయించాలి.

2 / 5
 ఉసిరికాయ ముక్కలను తీసుకుని దానిలో కొంచం  పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం  వేసి ముక్కలను బాగా మగ్గించాలి.

3 / 5
 ఆ తర్వాత ఒక గ్లాస్ చింతపండు రసం, అర గ్లాస్ నీళ్లు పోసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి.

4 / 5
ఇక చివర్లో పులుపును తగ్గించడానికి దంచిన బెల్లం వేసి ఆ మిశ్రమాన్ని  మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే వేడి వేడి ఉసిరికాయ పులుసు రెడీ.  

5 / 5
Follow Us
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా

ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!