Apartment: ఆ అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో 200 మృతదేహాలు..! అన్నీ కుళ్లిపోయిన స్థితిలో..ఎక్కడంటే..

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి రష్యా ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరియపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడి సాధారణ ప్రజానీకానికి కూడా తీవ్ర కష్టాన్ని తెచ్చిపెట్టింది.

Apartment: ఆ అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో 200 మృతదేహాలు..! అన్నీ కుళ్లిపోయిన స్థితిలో..ఎక్కడంటే..
Mariupol Dead Bodies
Follow us

|

Updated on: May 25, 2022 | 6:54 PM

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి రష్యా ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరియపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడి సాధారణ ప్రజానీకానికి కూడా తీవ్ర కష్టాన్ని తెచ్చిపెట్టింది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతటి మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మరియపోల్‌లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ లో భరించలేని దుర్గంధం వెలువడింది. దాంతో లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాలను చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి.

మేరియుపొల్‌ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా చూడడానికి సంచార దహనవాటికలను తీసుకురావడంతో పాటు సామూహిక పూడ్చివేతలను రష్యా చేపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది.. రష్యా సైనికులు డాన్‌బాస్‌ ప్రాంతంలో ముమ్మర దాడులు కొనసాగించారు. సీవియెరోదొనెటస్కీ, చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టి, దిగ్బంధం చేయడానికి బలగాలను మోహరించారు. స్విట్లోడార్‌స్కీ పట్టణాన్ని రష్యా సేనలు స్వాధీనపరచుకున్నాయి.

ఇవి కూడా చదవండి
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..