Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి భారీ ఊరట.. అరెస్ట్‌ను వాయిదా వేసిన లాహోర్ కోర్ట్..

న్యాయమూర్తి బెదిరింపుల కేసులో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుని లాహోర్‌ హైకోర్టు మరో రోజు వాయిదా వేసింది. శుక్రవారం వరకు ఇమ్రాన్‌ని అరెస్టు చేయొద్దంటూ పాక్‌ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి భారీ ఊరట.. అరెస్ట్‌ను వాయిదా వేసిన లాహోర్ కోర్ట్..
Imran Khan
Follow us

|

Updated on: Mar 16, 2023 | 2:27 PM

న్యాయమూర్తి బెదిరింపుల కేసులో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుని లాహోర్‌ హైకోర్టు మరో రోజు వాయిదా వేసింది. శుక్రవారం వరకు ఇమ్రాన్‌ని అరెస్టు చేయొద్దంటూ పాక్‌ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇమ్రాన్‌ అరెస్టుని అడ్డుకుంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. గత రెండు రోజులుగా భద్రతా బలగాలకీ ఇమ్రాన్‌ మద్దతుదారులకీ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం వరకు పోలీసు చర్యలను ఆపాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసినట్టు పాకిస్తాన్‌ ఇన్‌ఫర్మేషన్‌ మినిస్టర్‌ అమిర్‌ మీర్‌ నిర్ధారించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్నసమయంలో విదేశాల నుంచి పాకిస్తాన్‌ కి వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న అవినీతి నేరారోపణల నేపథ్యంలో గత రెండు రోజులుగా ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకి ప్రయత్నిస్తోన్న పోలీసులను ఇమ్రాన్‌ అనుచరులు వందలాది మంది అడ్డుకుంటున్నారు. బారికేడ్లను ధ్వంసం చేసి, ఇమ్రాన్‌ ఇంటిదగ్గర భీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో కోర్టు ఇమ్రాన్‌ని ఈ రోజు పదిగంటల వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. తాజాగా కోర్టు తన ఆదేశాలను శుక్రవారం వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు