చైనాలోని కైఫింగ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కైఫింగ్ సిటీలోని ఓ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుజామున మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి చూస్తుండగానే ఒక్కసారిగా అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. రెండో ఫ్లోర్లో చెలరేగిన మంటలు 17వ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బిల్డింగ్ 60 శాతం కాలిపోయింది. కొన్ని గంటలపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణానష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని […]
చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కైఫింగ్ సిటీలోని ఓ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుజామున మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి చూస్తుండగానే ఒక్కసారిగా అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. రెండో ఫ్లోర్లో చెలరేగిన మంటలు 17వ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బిల్డింగ్ 60 శాతం కాలిపోయింది. కొన్ని గంటలపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణానష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.