AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: మరోసారి భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు.. ఎక్కడంటే?

జపాన్‌లో మరోసారి భారీ భూకంపం కలకలం రేపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది.ఈ భూకంప తీవ్రతతో హోన్షు తూర్పు తీరానికి సమీపంలో శనివారం సాయంత్రం ఈ భూమి కంపించింది. భూమి నుంచి 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేద్రం ఏర్పడినట్టు జర్మన్ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది.

Earthquake: మరోసారి భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు.. ఎక్కడంటే?
Earthquake
Anand T
|

Updated on: Oct 05, 2025 | 8:40 AM

Share

జపాన్‌లో మరోసారి భారీ భూకంపం జనాలను భయబ్రాంతులకు గురిచేసింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించడం ప్రారంభించింది. దీంతో ఇళ్లు, ఆఫీస్‌లు, భవనాలలో ఉన్న జనాలు ఒక్కసారిగా భయటకు పరుగులు పెట్టారు. ప్రాణాలు చేతపట్టుకొని సుక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ భూకంపం ధాటికి చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ భూకంపం ధాటికి ప్రాణనష్టం ఏదైనా జరిగిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కొంత మేర ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

అయితే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్టు తెలుస్తోంది. భూమి నుంచి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్ర ఏర్పడి ఉండవచ్చని.. అక్కడ కదలికలు సంభవించినట్ పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..