AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు రోజుల్లో 7 ఖండాలు చుట్టేసిన ఇద్దరు ఇండియన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు..

2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళ ఖవ్లా అల్ రొమైతి నెలకొల్పిన 3 రోజుల, 14 గంటల, 46 నిమిషాల 48 సెకన్ల రికార్డును ఈ ఇద్దరు వ్యక్తులు అధిగమించారు.

మూడు రోజుల్లో 7 ఖండాలు చుట్టేసిన ఇద్దరు ఇండియన్స్..  గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు..
,guinness,world Records
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2023 | 5:12 PM

Share

ఇద్దరు ఇండియన్స్ చేసిన సుదూర ప్రయాణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పించింది. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి ఇద్దరు భారతీయ వ్యక్తులు 4 రోజులల్లోనే మొత్తం ఏడు ఖండాలను సందర్శించారు. ఆ ఇద్దరు వ్యక్తుల 3 రోజుల, 1 గంట, 5 నిమిషాల 4 సెకన్లలో మొత్తం ఏడు ఖండాలను సందర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టారు.

అలీ ఇరానీ, సుజోయ్ కుమార్ మిత్రా అంటార్కిటికా నుండి డిసెంబర్ 4 న బయలుదేరారు. డిసెంబర్ 7 న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నప్పుడు వారి ప్రయాణాన్ని ముగించారు. 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళ ఖవ్లా అల్ రొమైతి నెలకొల్పిన 3 రోజుల, 14 గంటల, 46 నిమిషాల 48 సెకన్ల రికార్డును ఈ ఇద్దరు వ్యక్తులు అధిగమించారు.

తమ టైటిల్ చిరస్థాయిగా ఉంటుందని తాము ఆశించడం లేదన్నారు. ఈ రోజు ఒక రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించవచ్చు, రేపు మా రికార్డును మరొకరు బ్రేక్ చేస్తారు..అని మిత్రా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి చెప్పారు .

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు