లంక పేలుడులో సినీ నటుడు శివాజీ రాజా ఫ్రెండ్ మృతి
శ్రీలంక పేలుడు ఘటనలో శివాజీ రాజా ఫ్రెండ్ ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మణికొండకు చెందిన మాకినేని తులసీరాం మరణించగా, మరో స్నేహితుడు శ్రీనివాస బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్లాల్సిన శివాజీ రాజా.. చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే.. తన ఫ్రెండ్ తులసీ రాం మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శివాజీ. శుభకార్యం ఉండటంతో తాను వెళ్లలేదని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆందోళన చెందారు. […]
శ్రీలంక పేలుడు ఘటనలో శివాజీ రాజా ఫ్రెండ్ ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మణికొండకు చెందిన మాకినేని తులసీరాం మరణించగా, మరో స్నేహితుడు శ్రీనివాస బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్లాల్సిన శివాజీ రాజా.. చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకున్నారు.
అయితే.. తన ఫ్రెండ్ తులసీ రాం మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శివాజీ. శుభకార్యం ఉండటంతో తాను వెళ్లలేదని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆందోళన చెందారు. ఐదుగురు కలిసి ఈ టూర్ ప్రోగ్రామ్ చేసుకున్నామని.. కానీ పని ఉండటంతో నేను వెళ్లలేకపోయానన్నారు శివాజీ.