AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు?

ఎప్పుడూ రొటీన్ చికెన్ కుర్మా ఏం తింటారు. ఈ రోజు కొత్తగా బెంగాలీ స్టైల్ చికెన్ కుర్మా ట్రై చేయండి . దీనిని ఆంధ్ర, తెలంగాణలో ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇప్పుడు బెంగాలీ స్టైల్లో చికెన్ కుర్మాని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇది అన్నంలోకి మరింత రుచిగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 19, 2026 | 10:14 AM

Share
కావాల్సిన పదార్ధాలు : ముప్పావు కిలో చికెన్,   గ్రాములు  3 బంగాళాదుంపలు,  2 పెద్ద ఉల్లిపాయలు, 5 చిన్న టమోటాలు,  3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 ఘాటు మిర్చి, బిర్యానీ ఆకు- 4, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు  5 దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు,ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ పంచదార, కొత్తిమీర, 5 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పు.

1 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడయ్యాక వేడి చేయాలి. ఇక ఇప్పుడు బంగాళాదుంపను తీసుకుని చిన్న చిన్న  ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఆ తర్వాత ధనియాలు, లవంగాలు అన్ని తీసుకుని పొడి లాగా పట్టుకోవాలి. ఇక ఇప్పుడు పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక  ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

3 / 5
ఇక ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ ను తీసుకుని  బాగా వేయించి ఆ తర్వాత దానిలో బంగాళాదుంప ముక్కలు , పచ్చిమిర్చి వేసి మీడియం మంటపై 10 నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచి ఉడికించాలి.  గ్రేవీ కావాలనుకునే వారు రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి రుచికి తగినంత  ఉప్పు వేసి టేస్ట్ చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే వాటిని వేసి మూత పెట్టేసి చికెన్ ఉడికే వరకు బాగా ఉడికించండి.

4 / 5
చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి రెండు స్పూన్స్ పంచదార వేస్తే  రుచి అదిరిపోతుంది. ఇది వేశాక తియ్యగా ఉంటుంది కదా అని సందేహిస్తున్నారా? తియ్యగా ఉన్నా కూడా మీ నోటికి కొత్త రుచి తగులుతుంది. దించే ముందు కొత్తిమీర ఆకులు వేసి దించేయండి. అంతే, వేడి వేడి బెంగాలీ స్టైల్ చికెన్ కుర్మా రెడీ.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!