ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్..
చైనా పాలనను వ్యతిరేకిస్తూ.. హాంకాంగ్ వాసులు చేపడుతన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వరుసగా ఏడో ఆదివారమూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించారు. హాంకాంగ్‌లోని చైనా కార్యాలయంపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. Things […]
చైనా పాలనను వ్యతిరేకిస్తూ.. హాంకాంగ్ వాసులు చేపడుతన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వరుసగా ఏడో ఆదివారమూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించారు. హాంకాంగ్‌లోని చైనా కార్యాలయంపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
Things turning ugly in Yuen Long – Thugs broke through the MTR gate and attacked people gathering in yuen long mtr station #antiELAB @SCMPNews pic.twitter.com/UQc81Qgv4n
— Jeffie Lam (@jeffielam) July 21, 2019
అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హాంకాంగ్ పై చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. చైనా దౌత్యకార్యాలయాల పై దాడికి యత్నించారు. లక్షలాదిగా తరలివచ్చిన నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో అదనపు బలగాలను మోహరించారు.
A live video clip shows passengers on board a train screaming in fear as a group of armed men in white wave their rods at them at Yuen Long MTR station. pic.twitter.com/0htLQeKErF
— Stella Lee (@StellaLeeHKnews) July 21, 2019
Pro democracy lawmaker Ted Hui urged the police not to advance towards the protesters anymore. Police responded it was the protesters who attacked the police @SCMPNews pic.twitter.com/E7PBh7ZdVX
— Phila Siu (Bobby) (@phila_siu) July 21, 2019
22.32 Another round of tear gas when #AntiELAB protesters tried to move metal barricades toward riot police pic.twitter.com/WoDHkK3wp7
— Xinqi Su (@XinqiSu) July 21, 2019