ఆఫ్రికా దేశాలపై ఇదాయ్‌ తుపాను బీభత్సం.. వెయ్యికి పైగా మృతులు

దక్షిణాఫ్రికా : ఇదాయ్‌ తుపాను దక్షిణాఫ్రికా దేశాలైన మొజాంబిక్‌, మలావి, జింబాబ్వే దేశాలను ఛిద్రం చేసింది. గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని అధికారులు తెలిపారు. తుపాన్ ధాటికి మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్‌ న్యూసీ ప్రకటించారు. నదులు ఉప్పొంగటంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తిందని, పలు ప్రాంతాల్లో మృత దేహాలు తేలియాడుతున్నాయని సోమవారం రేడియోలో ప్రసంగిస్తూ వెల్లడించారు. ఇప్పటివరకు 84 మృత దేహాలు లభ్యమైనట్లు […]

ఆఫ్రికా దేశాలపై ఇదాయ్‌ తుపాను బీభత్సం.. వెయ్యికి పైగా మృతులు
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 10:25 AM

దక్షిణాఫ్రికా : ఇదాయ్‌ తుపాను దక్షిణాఫ్రికా దేశాలైన మొజాంబిక్‌, మలావి, జింబాబ్వే దేశాలను ఛిద్రం చేసింది. గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని అధికారులు తెలిపారు. తుపాన్ ధాటికి మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్‌ న్యూసీ ప్రకటించారు. నదులు ఉప్పొంగటంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తిందని, పలు ప్రాంతాల్లో మృత దేహాలు తేలియాడుతున్నాయని సోమవారం రేడియోలో ప్రసంగిస్తూ వెల్లడించారు. ఇప్పటివరకు 84 మృత దేహాలు లభ్యమైనట్లు అధికారికంగా ప్రకటించారు. రహదారులు కొట్టుకుపోవటం వల్ల వివిధ ప్రాంతాల్లో వేల మంది చిక్కుకుపోయారని.. దీంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?