AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్… రెచ్చిపోతున్న దొంగలు.. ఏం ఎత్తుకెళ్తున్నారో తెలిస్తే షాక్..

కరోనా.. పేరు చెబితే చాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 1800మందికి పైగా మరణించారు. మరో 70వేల మందికిపైగా ఈ వైరస్ సొకి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుతం 20 దేశాలకు పైగా ఈ కరోనా లక్షణాలు కన్పించడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు, చేతులు కడిగాక తుడుచుకునేందుకు ఉపయోగించే నాప్ కిన్స్, టాయి లెట్ పేపర్స్ వాడకం […]

కరోనా ఎఫెక్ట్... రెచ్చిపోతున్న దొంగలు.. ఏం ఎత్తుకెళ్తున్నారో తెలిస్తే షాక్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 19, 2020 | 3:34 AM

Share

కరోనా.. పేరు చెబితే చాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 1800మందికి పైగా మరణించారు. మరో 70వేల మందికిపైగా ఈ వైరస్ సొకి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుతం 20 దేశాలకు పైగా ఈ కరోనా లక్షణాలు కన్పించడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు, చేతులు కడిగాక తుడుచుకునేందుకు ఉపయోగించే నాప్ కిన్స్, టాయి లెట్ పేపర్స్ వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో దొంగలు వీటిని చోరి చేసేందుకు సిద్ధమయ్యారు. మొన్నటికి మొన్న.. హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున టాయిలెట్ రోల్స్ చోరి జరిగాయి. తాజాగా జపాన్‌లో మాస్క్‌లను చోరిచేశారు దుండగులు. కోబ్‌ నగరంలో గల ఓ రెడ్‌క్రాస్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6000 సర్జికల్‌ మాస్క్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆసుపత్రిలోని స్టోరేజ్‌ రూం నుంచి వీటిని చోరిచేశారు. సాధారణంగానే జపాన్‌లో మాస్క్‌ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇకఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో మరింత ఎక్కువ వినయోగం పెరిగింది. అదేసమయంలో వీటి ధరలు కూడా నింగినంటుతున్నాయి.

Follow Us
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?