AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka – China: శ్రీలంక నుంచి వెళ్లిపోయిన చైనా షిప్.. ఈ 6 రోజులు ఏం చేసిందంటే..

Sri Lanka - China: భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ శ్రీలంకలోని హంబన్‌టోటలో మకాం వేసిన చైనా అత్యాధునిక నిఘా నౌక యువాన్‌..

Sri Lanka - China: శ్రీలంక నుంచి వెళ్లిపోయిన చైనా షిప్.. ఈ 6 రోజులు ఏం చేసిందంటే..
China Ship
Shiva Prajapati
|

Updated on: Aug 23, 2022 | 7:56 AM

Share

Sri Lanka – China: భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ శ్రీలంకలోని హంబన్‌టోటలో మకాం వేసిన చైనా అత్యాధునిక నిఘా నౌక యువాన్‌ వాంగ్‌ 5 తిరుగు ప్రయాణమైంది. గగనతల నిఘా ఉపగ్రహాలు, బాలిస్టిక్‌ క్షిపణుల కదలికలను పసిగట్టే సామర్థ్యం ఉన్న ఈ నౌక శ్రీలంకకు రావడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా లంకకు వచ్చిన ఈ నౌక ఆరు రోజుల తర్వాత చైనాకు పయనమైంది.

యువాన్‌ వాంగ్‌ 5 నౌక ఆగస్టు 16 ఉదయం 8.20 నిమిషాలకు హంబన్‌టోట ఓడరేవుకు చేరుకుంది. ఇంధనం నింపడం సహా మరికొన్ని సాధారణ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఆగస్టు 22 సాయంత్రం నాలుగు గంటలకు శ్రీలంక నుంచి చైనా బయల్దేరిందని లంక అధికారులు ప్రకటించారు. ఈ నౌక చైనాలోని జియాంగ్‌యిన్‌ పోర్ట్‌కు చేరుకుంటుందని చెప్పారు. నౌక హంబన్‌టోట పోర్టులో ఉన్న ఆరు రోజులు చైనా రాయబార కార్యాలయం కోరిన సాయాన్ని అందించామని లంక నౌకాదళం వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?