Afghanistan: మరోసారి బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్గనిస్తాన్‌.. 20 మందికి పైగా దుర్మరణం

ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి భారీ పేలుడుతో వణికిపోయింది. మజార్‌ ఏ షరీఫ్‌ నగరంలో జరిగిన పేలుడులో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

Afghanistan: మరోసారి బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్గనిస్తాన్‌.. 20 మందికి పైగా దుర్మరణం
Afghanistan Bomb Blast
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2022 | 12:00 PM

ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి భారీ పేలుడుతో వణికిపోయింది. మజార్‌ ఏ షరీఫ్‌ నగరంలో జరిగిన పేలుడులో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికుల బస్సును టార్గెట్‌ చేస్తూ ఈ పేలుడు జరిగింది. ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి బస్సుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.