AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్‌లో ఇవాళే ఈద్.. భారత్‌లో రేపు జరిగే అవకాశం

గల్ఫ్ దేశాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించింది. ఈ విషయాన్ని సౌదీలోని మక్కా మసీదు ఇమామ్ ప్రకటించారు. దీంతో గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ తదితర గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఈద్-ఉల్-ఫితర్‌ను ఇవాళ జరుపుకుంటారు. ఇక భారత్‌లో మంగళవారం నెలవంక కనిపించే అవకాశం ఉందని మత పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బుధవారం ఇక్కడ ఈద్ ఉండనుంది. కాగా సాధారణంగా గల్ఫ్ దేశాల్లో ఈద్ జరుపుకున్న […]

గల్ఫ్‌లో ఇవాళే ఈద్.. భారత్‌లో రేపు జరిగే అవకాశం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 04, 2019 | 8:31 AM

Share

గల్ఫ్ దేశాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించింది. ఈ విషయాన్ని సౌదీలోని మక్కా మసీదు ఇమామ్ ప్రకటించారు. దీంతో గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ తదితర గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఈద్-ఉల్-ఫితర్‌ను ఇవాళ జరుపుకుంటారు. ఇక భారత్‌లో మంగళవారం నెలవంక కనిపించే అవకాశం ఉందని మత పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బుధవారం ఇక్కడ ఈద్ ఉండనుంది. కాగా సాధారణంగా గల్ఫ్ దేశాల్లో ఈద్ జరుపుకున్న మరుసటి రోజు భారత్‌లో ఆ పండుగ జరుపుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.

Follow Us
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం