విమానంలోని డస్ట్‌బిన్‌లో అనుమానాస్పద వస్తువు కలకలం.. ప్రాణం పోయే టెన్షన్‌లో సిబ్బంది సహా 144 మంది ప్రయాణికులు..

అనుమానాస్పదంగా కనిపించిన వస్తువు చూసిన విమానా సిబ్బంది భయపడిపోయారు. అంతేకాదు.. ప్రయాణికులు, ఎయిర్‌ పోర్టు సిబ్బంది, ఉన్నతాధికారులతో పాటు రక్షణ, సహాయక బృందాలను కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు. వారు చేసిన హడావుడి అంత ఇంతా కాదు.. సిబ్బంది చేసిన నిర్వాకానికి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే..

విమానంలోని డస్ట్‌బిన్‌లో అనుమానాస్పద వస్తువు కలకలం.. ప్రాణం పోయే టెన్షన్‌లో సిబ్బంది సహా 144 మంది ప్రయాణికులు..
Diaper
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 24, 2023 | 12:27 PM

తీవ్రవాద దాడులను నిరోధించడానికి, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి విమానయాన సంస్థలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాధారణ గృహ వస్తువులను కూడా ప్రమాదకర ఆయుధాలుగా తప్పుగా భావించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంలాటి ఘటనే ఇది కూడా. అనుమానాస్పదంగా కనిపించిన వస్తువు చూసిన విమానా సిబ్బంది భయపడిపోయారు. అంతేకాదు.. ప్రయాణికులు, ఎయిర్‌ పోర్టు సిబ్బంది, ఉన్నతాధికారులతో పాటు రక్షణ, సహాయక బృందాలను కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విమానంలో బాంబు ఉందంటూ తప్పుడు బెదిరింపు కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో మరో ఫన్నీఘటన చోటుచేసుకుంది. ఎవరో పెద్దల డైపర్‌ను విమానంలోని లావేటరీలోని చెత్తకుండీలో సరిగ్గా వేయకుండా నేలపై విసిరారు. ఇది చూసిన సిబ్బంది అది బాంబు కావచ్చునని భావించి భయాందోళనకు గురయ్యారు. దాంతో వారు చేసిన హడావుడి అంత ఇంతా కాదు.. సిబ్బంది చేసిన నిర్వాకానికి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. పనామా విమానాశ్రయంలో జరిగింది ఈ ఘటన. డస్ట్‌బిన్‌లో వేసిన డైపర్‌ కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూటీం రంగంలోకి దిగారు.. అన్ని రకాల పరీక్షలు చేయగా అది డైపర్ అని తేలటంతో అందరూ నోరెళ్లబెట్టారు.

ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) ఏజెంట్లు సోనీ (SNEJF) ప్లేస్టేషన్‌ను బాంబుగా భావించడంతో బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ స్టేషన్‌కు చేరుకున్న విమానం ఒకసారి దారి మళ్లించబడింది. బోయింగ్ 737-800 ( BA ) – గెట్ ఫ్రీ రిపోర్ట్ స్థానిక సమయం ఉదయం 11 గంటలకు టోకుమెన్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న 144 మంది వ్యక్తులను వెంటనే ఖాళీ చేయించారు. యాంటీ-ఎక్స్‌ప్లోజివ్ సిబ్బంది విమానంలో దర్యాప్తు చేపట్టారు. స్పెషల్‌ టీం పోలీసులు..డాగ్‌ స్క్వాడ్‌తో ప్రత్యేక దళాలు ఆ వస్తువును పరిశీలించాయి. అది పెద్దల డైపర్‌గా తేలింది. ఎలాంటి ప్రమాదకర వస్తువు అందులో లేదని తేలటంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ