AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట మునిగిన పడవ.. ఏడుగురు గల్లంతు

లిబియాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తు పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. వేలాదిమంది వలసదారులు రబ్బరు బోట్లలో సముద్రంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

నీట మునిగిన పడవ.. ఏడుగురు గల్లంతు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2019 | 10:27 AM

Share

లిబియాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తు పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. వేలాదిమంది వలసదారులు రబ్బరు బోట్లలో సముద్రంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

Follow Us
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి

హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..

'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'

పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!

కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..

నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు

'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'

పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్

శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం