AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై హత్యా యత్నానికి పాల్పడిన 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు మరణశిక్ష

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హతమార్చేందుకు యత్నించిన 14  మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లా కోర్టు మరణ శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో తన నియోజకవర్గానికి వెళ్లిన ఈమెపై...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై  హత్యా యత్నానికి పాల్పడిన 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు మరణశిక్ష
14 Islamic Militants Given Death Sentence For Attempting To Kill Bangladesh Pm Hasina
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 23, 2021 | 5:58 PM

Share

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హతమార్చేందుకు యత్నించిన 14  మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లా కోర్టు మరణ శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో తన నియోజకవర్గానికి వెళ్లిన ఈమెపై వీరు హత్యాయత్నం చేశారు.  ఆ ఏడాది జులై 21 న గోపాల్  గంజ్ లోని కొటాలిపర ప్రాంతంలో వీరు 76 కేజీల బాంబును ఉంచారు. అక్కడ ఎన్నికల ర్యాలీలో హసీనా ప్రసంగించాల్సి ఉండింది. నిషిధ్ధ హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్ సంస్థకు చెందిన వీరందరినీ ఆ తరువాత అరెస్టు చేశారు. వీరిని ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపడమే, లేదా ఉరి తీయడమో  చేయాలని డాకాలోని స్పీడీ  ట్రయల్ ట్రిబ్యునల్ జడ్జి అబూ జాఫర్ మహమ్మద్ పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టుకు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ శిక్షను ఖరారు చేయవలసి ఉంది. ఈ 14 మందిలో తొమ్మిది మందిని జైలు నుంచిమంగళవారం కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసులో మరో 5 గురు ఇంకా పరారీలోనే ఉన్నారు.అయితే చట్టం ప్రకారం వీరి తరఫున వాదించడానికి లాయర్లు ఉన్నారు. కాగా ఈ కేసు విచారణ ఇన్నేళ్లు కొనసాగడం విశేషం. పైగా మరణ శిక్ష పడిన నిందితులు కూడా కోర్టులో తమ వాదనలను వినిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్…కీలక ప్రకటన: Telangana Schools bandh Live Video.

సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సమంత‌ ఓల్డ్‌ వీడియో.. చూసి ఫ్యాన్స్‌ షాక్‌..!: Samantha old viral video.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!