వచ్చే కొన్ని రోజుల వాతావరణ అంచనా
| సమయం | వాతావరణ పరిస్థితి | తేమ |
|---|
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు
గాలి వేగం
Km/Hగాలి తుఫాను వేగం
గాలి దిశ మరియు వేగం
మేఘావరణం
%దృశ్యమానత
Kmవర్షం పడే అవకాశం
వాయు పీడనం
UV సూచీ
UV సూచీ
భారతదేశంలో అత్యంత వేడి నగరాలు
| స్థానం | నగరం | ఉష్ణోగ్రత | స్థితి | వాతావరణ పరిస్థితి |
|---|---|---|---|---|
| 1 | పర్భాని | 38°C | వేడి | |
| 2 | యావత్మాల్ | 38°C | వేడి | |
| 3 | అకోలా | 37°C | వేడి | |
| 4 | బండ | 37°C | వేడి | |
| 5 | అమరావతి | 37°C | వేడి | |
| 6 | ధూలే | 37°C | వేడి | |
| 7 | గోరఖ్‌పూర్ | 37°C | వేడి | |
| 8 | నాందేడ్ | 37°C | వేడి | |
| 9 | ఖలీలాబాద్ | 37°C | వేడి | |
| 10 | నభా | 37°C | వేడి |
| స్థానం | నగరం | ఉష్ణోగ్రత | స్థితి | వాతావరణ పరిస్థితి |
|---|---|---|---|---|
| 1 | మనాలి | -2°C | Freezing | |
| 2 | షంషి | 8°C | Chilly | |
| 3 | గాంగ్టక్ | 10°C | Chilly | |
| 4 | బందిపోరా | 10°C | Chilly | |
| 5 | హంద్వారా | 10°C | Chilly | |
| 6 | సోపోర్ | 10°C | Chilly | |
| 7 | కుల్గామ్ | 12°C | తాజాగా | |
| 8 | శ్రీనగర్ | 12°C | తాజాగా | |
| 9 | బారాముల్లా | 12°C | తాజాగా | |
| 10 | ధర్మశాల | 15°C | తాజాగా |
తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఈరోజు ఉష్ణోగ్రత ఎంత ఉంది?
ఈరోజు లో ఉష్ణోగ్రత సుమారు 0°C ఉంది.
2. ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత ఎంత?
లో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 0°C ఉంటుంది.
3. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత?
లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 0°C ఉంటుంది.
4. రేపు లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
రేపు లో కనిష్ట ఉష్ణోగ్రత 0°C మరియు గరిష్ట ఉష్ణోగ్రత 0°C ఉంటుంది.
5. రేపు లో సూర్యోదయం ఎప్పుడు?
లో రేపు సూర్యోదయం గంటలకు ఉంటుంది.
6. రేపు లో సూర్యాస్తమయం ఎప్పుడు?
లో రేపు సూర్యాస్తమయం గంటలకు ఉంటుంది.
7. రేపు లో వర్షం పడుతుందా?
రేపు లో వర్షం పడే అవకాశం 0% ఉంది.
Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
తెలంగాణలో రికార్డు స్థాయిలో 45°Cకి చేరిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. తీవ్రమైన వడగాలుల ధాటికి ఇప్పటికే నలుగురు మృతి చెందారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, రాబోయే రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అయితే, రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.
- Phani CH
- Updated on: Apr 21, 2026
- 8:16 pm
Weather Alert: అబ్బ.. ఎండలు, వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Telangana and Andhra Pradesh Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ విడుదల చేసింది. రాగల 3 రోజులకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉరుములతో కూడిన జల్లులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 21, 2026
- 3:22 pm
Weather Report: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. మూడ్రోజుల పాటు రెయిన్స్.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ద్రోణి ప్రభాంతో వానలు పడతనున్నాయి. అటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
- Venkatrao Lella
- Updated on: Apr 20, 2026
- 4:10 pm
Weather Alert: తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
AP, Telangana Weather Update: గత రెండ్రోజులుగా తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నమోదవుతుంది. ఓ వైపు మాడు పగిలే ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు పిడుగులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినలో కారణంగానే ఇలాంటి విచిత్ర వాతావరణం నమోదవుతున్నట్టు అధికారలు అంచనా వేస్తున్నారు.
- Anand T
- Updated on: Apr 20, 2026
- 8:00 am
చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్
Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం తీవ్రమైన ఉక్కపోత, వేడితో అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 19, 2026
- 3:11 pm
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి
తెలుగు రాష్ట్రాలను నిప్పుల కొలిమిలా మార్చిన తీవ్ర వడగాల్పుల ధాటికి ముగ్గురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ, మధ్యాహ్నం వేళ బయటకి రావద్దని హెచ్చరించింది. పలు జిల్లాల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి, అయితే హైదరాబాద్‌లో మాత్రం అనూహ్యంగా వర్షం కురిసి కొంత ఉపశమనం లభించింది.
- Phani CH
- Updated on: Apr 19, 2026
- 11:54 am
Rain Alert: ‘ఉక్క’బిక్కిరికి బిగ్ రిలీఫ్.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!
ఉదయం వేళల్లో భానుడు భగభగమంటున్నాడు. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు..
- Srilakshmi C
- Updated on: Apr 19, 2026
- 7:25 am
Weather Alert: అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 19, 2026
- 3:10 pm
ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాలను భానుడి ప్రతాపం తీవ్రంగా దహించివేస్తోంది. ఏప్రిల్‌లోనే 43-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు వడగాల్పుల నుండి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖా అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు.
- Phani CH
- Updated on: Apr 18, 2026
- 11:48 am
Telangana Weather: ఎల్‌నినో ఎఫెక్ట్.. మండుతున్న తెలంగాణ
రైతులకు షాకింగ్ న్యూస్: సూపర్ ఎల్‌నినో ఈసారి రుతుపవనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పదేళ్ల కిందటి కరువు పరిస్థితులు, అకాల వర్షాలు పునరావృతం కావచ్చు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆవిరైపోతున్నాయి. ఎల్ నినో అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, దాని ప్రభావం ఏమిటనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
- Phani CH
- Updated on: Apr 17, 2026
- 4:52 pm
Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎండలు దంచికొడుతున్నాయి. గాలిలో తేమ తగ్గి, వడగాలుల తీవ్రత పెరుగుతుండటంతో పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు. ఉష్ణోగ్రతలు 44°C వరకు చేరే అవకాశం ఉంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు మధ్యాహ్నం బయటకు రాకూడదు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవశ్యకం.
- Phani CH
- Updated on: Apr 17, 2026
- 12:02 pm
Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. రెండ్రోజుల పాటు వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు ఉపశమనం
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అదిరే చల్లని కబురు అందించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెండ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటన జారీ చేసింది.
- Venkatrao Lella
- Updated on: Apr 17, 2026
- 6:56 am