తుఫాన్‌లు ఉదయం ఎందుకు రావో తెలుసా..? సాయంత్రం ముంచుకొచ్చే ముప్పు వెనుక అసలు రహస్యం ఇదే..!
Why Storms Happen in Evening: ఎండకాలం లేదా వర్షాకాలంలో అకస్మాత్తుగా వచ్చే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురు గాలులు మనల్ని వణికిస్తుంటాయి. అయితే, ఈ తుఫానులు ఎప్పుడూ మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లోనే ఎందుకు వస్తాయి? ఉదయం పూట ఎందుకు రావు? అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఇప్పుడు చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
