Biggest Cruise Ship: అలలపై కదిలే నగరం !! 2,867 రూములు అధ్భుత నిర్మాణం !! వీడియో
టైటానిక్ షిప్ గురించి తెలియనివారుండరు.. అప్పట్లో విషాదాంతం అయినప్పటికీ, టైటానిక్ అతి పెద్ద ఓడగా పేరుగాంచింది. ఆ తర్వాత దాన్ని తలదన్నేలా అనేక భారీ క్రూయిజ్ నౌకలు తయారయ్యాయి.
టైటానిక్ షిప్ గురించి తెలియనివారుండరు.. అప్పట్లో విషాదాంతం అయినప్పటికీ, టైటానిక్ అతి పెద్ద ఓడగా పేరుగాంచింది. ఆ తర్వాత దాన్ని తలదన్నేలా అనేక భారీ క్రూయిజ్ నౌకలు తయారయ్యాయి. ఇప్పుడు వాటన్నింటిని మించిపోయేలా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ రంగప్రవేశం చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైనర్ సంస్థ కొత్తగా వండర్ ఆఫ్ ద సీస్ పేరిట భారీ క్రూయిజ్ షిప్ ను తీసుకువస్తోంది. 1,188 అడుగుల పొడవు, 210 అడుగుల వెడల్పుతో గత మూడేళ్లుగా నిర్మితమవుతున్న ఈ అద్భుత నౌక మార్చి 4న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి కరీబియన్ దీవులకు తొలిసారి ప్రయాణం కాబోతోంది. ఆ తర్వాత మే నెలలో బార్సిలోనా నుంచి రోమ్‌కి వెళ్లనుంది.
Also Watch:
ముమైత్ ఎలిమినేటెడ్.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో
రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో
ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

