రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో
డార్లింగ్ ప్రభాస్'s మోస్ట్ అవేట్ పిల్మ్ రాధేశ్యామ్ పైనే.. ఎట్ ప్రజెంట్ అందరి ఫోకస్. ట్రైలర్ రిపీటెడ్ గా చూస్తూ సినిమాను గెస్ చేయడమే ప్రస్తుతం అందరికీ ఉన్న టైం పాస్.
డార్లింగ్ ప్రభాస్’s మోస్ట్ అవేట్ పిల్మ్ రాధేశ్యామ్ పైనే.. ఎట్ ప్రజెంట్ అందరి ఫోకస్. ట్రైలర్ రిపీటెడ్ గా చూస్తూ సినిమాను గెస్ చేయడమే ప్రస్తుతం అందరికీ ఉన్న టైం పాస్. అయితే ఈ సినిమా దద్దరిల్లిపోయేలా ఉంటుందనే ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది. నెవర్ అండ్ ఎవర్ ఎక్స్‌పెక్టెడ్ క్లైమాక్స్ ఈ సినిమాకే హైలెట్ అనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఎస్ ! రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈసినిమా సూపర్ డూపర్ హిట్టంటూ రివ్యూ ఇచ్చాడు ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. తాజాగా ఈ సినిమాను చూసిన ఉమైర్.. తన తన ఫీలింగ్స్ ను ఎక్జైట్‌మెంట్తో ట్వీట్ చేశాడు.
Also Watch:
ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో
Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో
మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్.. వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

