ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రాధేశ్యామ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు ప్రభాస్. లాంగ్వేజ్ అండ్ స్టేట్ తేడా లేకుండా అందర్నీ ఇంటర్య్వూలు ఇస్తూ తెగ బిజీగా గడుపుతున్నారు.
రాధేశ్యామ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు ప్రభాస్. లాంగ్వేజ్ అండ్ స్టేట్ తేడా లేకుండా అందర్నీ ఇంటర్య్వూలు ఇస్తూ తెగ బిజీగా గడుపుతున్నారు. గడపడమే కాదు రాధేశ్యామ్‌కు ఎలాగైన భారీ ఓపెనింగ్ వచ్చే విధంగా కష్టపడుతున్నారు. అయితే ఈక్రమంలోనే తాజాగా ఏపీ టికెట్ రేట్ల పై స్పందించారు ప్రభాస్. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై జీవో ఇస్తే తాను చాలా హ్యీపీగా ఫీలవుతానంటూ చెప్పారు ప్రభాస్. రాధేశ్యామ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
Also Watch:
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో
Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో
మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్.. వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

