మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో

మరణానికి కొన్ని సెకన్ల ముందు ఒక వ్యక్తి ఎలా భావిస్తాడు? జీవితానికి, మరణానికి మధ్య చివరి క్షణాలు ఎలా ఉంటాయనే దానిపై కొన్నాళ్లుగా శాస్త్రవేత్తలు విపరీతంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.

మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో

|

Updated on: Mar 08, 2022 | 8:09 AM

మరణానికి కొన్ని సెకన్ల ముందు ఒక వ్యక్తి ఎలా భావిస్తాడు? జీవితానికి, మరణానికి మధ్య చివరి క్షణాలు ఎలా ఉంటాయనే దానిపై కొన్నాళ్లుగా శాస్త్రవేత్తలు విపరీతంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ అశంపై ఇటీవల, యుఎస్‌లోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. మరణానికి 30 సెకన్ల ముందు, మెదడులో ప్రకాశవంతమైన కాంతి మెరుస్తున్నట్లు వారు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు దీనికి ‘లాస్ట్ రీకాల్’ అని పేరు పెట్టారు. అంటే జీవితంలోని చివరి జ్ఞాపకం. అనేక హాలీవుడ్ సైన్స్ చిత్రాలలో, శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడం కనిపిస్తుంది. అయితే, అది ఫిక్షన్ గా కొట్టి పాడేసేవారు. కానీ తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆ ఫిక్షన్ నిజం అయినట్టుగా చూపిస్తున్నాయి.

Also Watch:

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్‌.. వీడియో

Follow us
Latest Articles