Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో
మొహాలీలో మూడు రోజుల్లో ముగిసిన భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైంది.
మొహాలీలో మూడు రోజుల్లో ముగిసిన భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైంది. అతను భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 12వ భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో 8వేల పరుగులు చేశాడు. అయితే మైదానంలో కోహ్లీ తన హవాభావాలతో అలరించాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌లా తగ్గేదేలే అంటూ గడ్డం కిందికెళ్లి చేయి పైకి లేపాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
Also Watch:
మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos