రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
రవీంద్రుడు మోగించిన మోతకు.. రికార్డులు మాత్రమే కాదు.. ఫస్ట్ టెస్ట్‌లో విక్టరీ కూడా సాధించింది టీమిండియా. రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్ నిలవడమే కాకుండా 9 వికెట్లతో అదరగొట్టాడు.
రవీంద్రుడు మోగించిన మోతకు.. రికార్డులు మాత్రమే కాదు.. ఫస్ట్ టెస్ట్‌లో విక్టరీ కూడా సాధించింది టీమిండియా. రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్ నిలవడమే కాకుండా 9 వికెట్లతో అదరగొట్టాడు. జడ్డూకు అశ్విన్ మాయాజాలం తోడవ్వడంతో మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో లంకేయులను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్ల ప్రతిభతో ఈ టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
Also Watch:
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో
News Watch: ఇది.. ఎన్నికల బడ్జెట్టా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

