భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్‌ అంటున్న తమన్‌ !! వీడియో

భీమ్లానాయక్ బాక్స్‌ బద్దలయ్యేలా చేసిన హడావిడికి కాస్త అలా బ్రేక్‌ పడిందో లేదో... ఇలా ఈ మూవీ టీం రంగంలోకి దిగింది. ఓ స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసి మరీ..

Phani CH

|

Mar 07, 2022 | 8:45 AM

భీమ్లానాయక్ బాక్స్‌ బద్దలయ్యేలా చేసిన హడావిడికి కాస్త అలా బ్రేక్‌ పడిందో లేదో… ఇలా ఈ మూవీ టీం రంగంలోకి దిగింది. ఓ స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసి మరీ.. భీమ్లాను తిరిగి టాప్‌ గేర్‌లో దూసుకుపోయేలా చేయాలనుకుంటోంది. అందుకోసమే తమన్‌ తో తాజాగా ఓ ట్వీట్‌ చేయించింది. మరో సారి పవన్‌, రానా ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్ అటెంక్షన్ అయ్యేలా చేసింది. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్‌ ఈ సినిమా ఎండ్ టైటిల్స్లో వినిపించే సాంగ్‌ను మన మందుకు తీసుకువస్తున్నారు తమన్‌. మెలీడ్ అండ్ క్యాచీ ట్యూన్‌తో సాగే ఆ సాంగ్‌ను ర్యాప్‌ సాంగ్‌గా మలిచి త్వరలో పవర్‌ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు తమన్.

Also Watch:

అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో

News Watch: ఇది.. ఎన్నికల బడ్జెట్టా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu