Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
వివాదం ముదురుతోంది. నాగశ్రీను ఎపిసోడ్ టాలీవుడ్‌లో మంటలు రేపుతోంది. తనను కులం పేరుతో మోహన్ బాబు దూషించారన్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వ్యాఖ్యలతో నాయి బ్రహ్మణులు రోడ్డెక్కారు.
వివాదం ముదురుతోంది. నాగశ్రీను ఎపిసోడ్ టాలీవుడ్‌లో మంటలు రేపుతోంది. తనను కులం పేరుతో మోహన్ బాబు దూషించారన్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వ్యాఖ్యలతో నాయి బ్రహ్మణులు రోడ్డెక్కారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు చినికి చినికి గాలివానలా మారుతోంది. మోహన్ బాబు తనను కులం పేరుతో దూషించారన్నది నాగశ్రీను ఆరోపణ. మొకాళ్లపై నిలబెట్టారు, చిత్రహింసలకు గురిచేశారంటూ ఆరోపిస్తున్నాడు నాగశ్రీను. దీనిపై గుంటూరు, ఒంగోలులో నాయి బ్రాహ్మణులు ఆందోళలు చేపట్టారు. ఇదిలా కొనసాగుతుండగానే సినీ నటుడు నాగబాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. నాగశ్రీను కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. దీనికి తోడు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మోహన్‌బాబును తప్పుబట్టారు.
Also Watch:
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో
News Watch: ఇది.. ఎన్నికల బడ్జెట్టా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

