అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో
'మనల్నెవరురా అపేది'! అని భీమ్లానాయక్ బేస్ వాయిస్‌తో చెప్పిందే నిజమైంది. అడ్డూ అదుపూ లేని కలెక్షన్లకు భీమ్లా సినిమా కేరాఫ్ అయిపోతోంది.!
‘మనల్నెవరురా అపేది’! అని భీమ్లానాయక్ బేస్ వాయిస్‌తో చెప్పిందే నిజమైంది. అడ్డూ అదుపూ లేని కలెక్షన్లకు భీమ్లా సినిమా కేరాఫ్ అయిపోతోంది.! మరో రికార్డును క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అవును ! ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకి రైట్ లెగ్ పెట్టేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తాజాగా మరో రికార్డు క్రియేట్ చేయనున్నారు. భీమ్లా నాయక్ సినిమాతో మరి కొద్ది రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి షిఫ్ట్ కానున్నారు.
Also Watch:
News Watch: ఇది.. ఎన్నికల బడ్జెట్టా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

