Vladimir Putin: 39 ఏళ్ల మహిళతో పుతిన్ ప్రేమాయణం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కంటే వయసులో 32 ఏళ్లు చిన్నదైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 39 ఏళ్ల ఎకతెరీనా మిజులినాతో ఆయన కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు రష్యాలోని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్‌కు అనుకూల వ్యక్తిగా పేరున్న మాజీ సెనెటర్ ఎలెనా మిజులినా కుమార్తె ఎకతెరీనా. ఆమె ప్రస్తుతం క్రెమ్లిన్‌కు మద్దతుగా ఉండే ‘సేఫ్ ఇంటర్నెట్ లీగ్’కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కంటే వయసులో 32 ఏళ్లు చిన్నదైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 39 ఏళ్ల ఎకతెరీనా మిజులినాతో ఆయన కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు రష్యాలోని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్‌కు అనుకూల వ్యక్తిగా పేరున్న మాజీ సెనెటర్ ఎలెనా మిజులినా కుమార్తె ఎకతెరీనా. ఆమె ప్రస్తుతం క్రెమ్లిన్‌కు మద్దతుగా ఉండే ‘సేఫ్ ఇంటర్నెట్ లీగ్’కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు పుతిన్‌పై వచ్చే విమర్శలను తొలగించడమే ఈ సంస్థ ముఖ్యమైన పని. అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే ఈమెతో పుతిన్ ఈ మధ్యకాలంలో సన్నిహితంగా ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 71 ఏళ్ల పుతిన్ కంటే ఎకతెరీనా 32 ఏళ్లు చిన్నది. ఇప్పటివరకూ వీరి బంధం గురించి ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Haiti President: హైతీ అధ్యక్షుడి హత్య కేసులో షాకింగ్ రిపోర్ట్..
అరెరే.. లచ్చిందేవి తలుపుతట్టినట్టే తట్టి వెళ్లిపోయిందే..
నడి వీధిలో దొంగా పోలీసుల కుస్తీ.. ఏం జరిగిందంటే ??