అరెరే.. లచ్చిందేవి తలుపుతట్టినట్టే తట్టి వెళ్లిపోయిందే..
అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలీదు. ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు రాత్రికి రాత్రి లక్షాధికారులను, కోటీశ్వరులను చేసేస్తుంది. అదృష్టం లేకపోతే గడపదాకా వచ్చిన లక్ష్మి దేవి అటునుంచే వెనక్కి వెళ్లిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. అమెరికాలోని ఓవ్యక్తి విషయంలో. అతను లాటరీలో వేలకోట్లు గెలుచుకున్నాడు. కానీ ఆ సొమ్ము అతనికి దక్కలేదు. సదరు లాటరీ కంపెనీవాళ్లు పొరపాటున అతని నెంబరు పబ్లిష్ చేసామంటూ సొమ్మును ఇవ్వడానికి నిరాకరించింది.
అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలీదు. ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు రాత్రికి రాత్రి లక్షాధికారులను, కోటీశ్వరులను చేసేస్తుంది. అదృష్టం లేకపోతే గడపదాకా వచ్చిన లక్ష్మి దేవి అటునుంచే వెనక్కి వెళ్లిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. అమెరికాలోని ఓవ్యక్తి విషయంలో. అతను లాటరీలో వేలకోట్లు గెలుచుకున్నాడు. కానీ ఆ సొమ్ము అతనికి దక్కలేదు. సదరు లాటరీ కంపెనీవాళ్లు పొరపాటున అతని నెంబరు పబ్లిష్ చేసామంటూ సొమ్మును ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఆ వ్యక్తి కోర్టుకెక్కాడు. అమెరికాలోని వాషింగ్టన్ డీసికి చెందిన జాన్స్ చీక్స్ అనే వ్యక్తి ఇటీవల ఓ లాటరీ గెలిచాడు. పవర్‌బాల్, డీసీ లాటరీ కంపెనీలో అతను 340 మిలియన్ల డాలర్ల లాటరీలో విజేతగా నిలిచాడు. ఆ లాటరీ అమౌంట్ 2800 కోట్లు. జనవరి 6, 2023న జాన్ చీక్స్ ఆ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ లాటరీ విజేత న్యాయ పోరాటానికి దిగాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడి వీధిలో దొంగా పోలీసుల కుస్తీ.. ఏం జరిగిందంటే ??
ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్
బెట్టింగ్ యాప్ కు కోహ్లీ ప్రచారంలో నిజమెంత ??
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

