రూ.30 లక్షలకు రూ.3 కోట్లు.. షాకిచ్చిన పోలీసులు

రూ.30 లక్షలకు రూ.3 కోట్లు.. షాకిచ్చిన పోలీసులు

Phani CH

|

Updated on: Feb 23, 2024 | 7:25 PM

విశాఖలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఎన్ఏడి సమీపంలో డెకాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి మూడు కోట్ల భారీగా నకిలీ కరెన్సీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సిటీ పోలీస్ సబ్ డివిజన్ -2 డీసీపీ మేకా సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ కాకాని నగర్ కు చెందిన భాస్కర రాజుకు అన్నవరం కి చెందిన గన్ని రాజు అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది.

విశాఖలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఎన్ఏడి సమీపంలో డెకాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి మూడు కోట్ల భారీగా నకిలీ కరెన్సీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సిటీ పోలీస్ సబ్ డివిజన్ -2 డీసీపీ మేకా సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ కాకాని నగర్ కు చెందిన భాస్కర రాజుకు అన్నవరం కి చెందిన గన్ని రాజు అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. బ్లాక్ కలర్ లో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లు గా మారుతాయని నమ్మించాడు గన్నిరాజు. గన్నిరాజు దగ్గరకు వెళ్లిన భాస్కర రాజుకు రెండు బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లిన్ చేసి వాటిని షాపులో మార్చాడు. చెల్లుబాటు కావడంతో గన్నిరాజు ట్రాపులో భాస్కర రాజు పడ్డాడని తెలిపారు డీసీపీ సత్తిబాబు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ వ్యాధి సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందేనా ??

విరాట్‌ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏంటో తెలుసా ??

జయలలిత నగలు తీసుకెళ్లండి.. 6 ట్రంకు పెట్టెలతో రండి

షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం

17 సార్లు లేని గర్భంతో నటన.. 98 లక్షలు హాం ఫట్